అన్న చెల్లెళ్ళ ప్రేమాయణం
హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరు ఈ COVID-19 సమయం లో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని భావిస్తూ మన స్టోరీ లోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను మీతో ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటా అని ఆలోచిస్తున్నారు కదా! నాకు తెలుసు అండి. సరే పాయింట్ లోకి వచ్చేదాం.
ఒక రోజు నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. చాలా బోర్ కొడుతుంది. ఎం చేయాలో తెలియట్లేదు. ఇక లాభం లేదని ఫోన్ పట్టుకొని GOOGLE లోకి వెళ్ళాను. INTERESTING STORIES అని సెర్చి చేశాను. ఆలా చూస్తున్నపుడు ఒక మంచి స్టోరీ తగిలింది అండి.
కథ ప్రారంభం:
ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్లలో ఒకరికి అబ్బాయి మరొకరికి అమ్మాయి ఉన్నారు. చిన్నప్పటినుండి కలిసి మెలిసి పెరిగారు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. పెరిగి పెద్దయ్యాక ఆ ఇష్టం ఇంకా ప్రేమగా మారింది. కలిసి సినిమాలకి, షికారులకి వెళ్ళేవాళ్ళు. ఇంట్లో పెద్దనాన్న కూడా అన్నాచెల్లెలే కదా అని ఏమి అనేవాళ్ళు కారు. వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ, వాళ్ళ రక్తసంబందాన్ని కూడా పక్కకు నెట్టేసింది. ప్రేమ వారితో పాటే పెరుగుతూ వచ్చింది. ప్రేమలో ఇద్దరు ఏకమయ్యారు. ఇలా ప్రతిరోజు COMBINED స్టడీస్ పేరుతో ఒకే గదిలో కలసి ఉండేవారు. ఉడుకు రక్తం కదండీ, ఇద్దరినీ కుదురుగా ఉండనివ్వలేదు. వాళ్ళిద్దరి మధ్య ఆ... బంధం కూడా ఏర్పండింది. ఇలా ప్రతిరోజు ఈ ప్రక్రియ కొనసాగేది.
ఆలా రోజులు గడిచిపోతున్నాయి, వాళ్ళ ఇద్దరి మధ్య బంధం గట్టిపడుతుంది. పూర్తిగా భార్య-భర్తల్లా ఉండటం బాగా అలవాటైపోయింది. పేదవాళ్ళేమో వాళ్ళు చదువుకుంటున్నారు అని DISTURB చేసేవాళ్ళు కారు. ఆలా వాళ్ళ చదువు పూర్తయ్యింది. అమ్మాయికి ఇంట్లో సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. వాళ్ళ ఇద్దరి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలయ్యింది. చాలా కంగారుపడ్డారు. వచ్చిన సంబంధాలన్నీ ఏదొక కారణంగా చెడగొట్టేసారు. కానీ ఇలా ఎన్నాళ్లు చేస్తారండి? అనే సందేహం నాలో, మరి మీలో కూడా కలిగిందా??? ఎట్టకేలకి ఏదో ఒక సంబంధం కాయం అయ్యి పెళ్లి దాకా వచ్చేసింది. చివరికి వాళ్ళకి ఎం చేయాలో తెలియక ఇద్దరు లేచిపోయారు.
ఇప్పుడు చెప్పండి. ఇందులో తప్పు ఎవరిదీ? అన్నాచెల్లెలు కదా అని FREE గా వదిలేసినా పెద్దలదా? లేక రక్త సంబంధాన్ని కూడా మరిచిపోయి శారీరక సంబంధం ఏర్పరుచుకున్న పిల్లలదా..!!! కామెంట్స్ రూపం లో తెలియాచేయండి...!
Follow Us