ఈ రోజుల్లో ఎక్కువగా ఉన్న సమస్య సంతానలేమి.
ఈ సమస్యతో చాలామంది దంపతులు ఇబ్బందిపడుతుంటారు.పిల్లలు కలగాలి అని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .అలాంటి దంపతులకు ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది.ఏటువంటి కెమికల్స్ లేకుండా మనం రోజు తినే ఆహార పదార్థాలుతో ఈ ఔషదాన్ని ఎలా తయారు చేయాలో,దాన్ని వాడే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కావల్సిన పదార్థాలు:-
  1. శొంటి.
  2. పిప్పళ్లు.
  3.మిరియాలు.
  4.నాగకేశరలు.
  5.పల్లేరు కాయలు.
  6.నాటు ఆవు నెయ్యి.
  7. ఆవు పాలు.
  తయారు చేయు విధానం:-
 ముందుగా మనం ఒక కడాయి తీసుకుని.దానిలో శొంటి, పిప్పళ్లు, మిరియాలు,నాగకేశరలు, (ఇవి మొత్తం 100 గ్రా"లు తీసుకోవాలి) ఇవి అన్నింటినీ కడాయిలో వేసి ద్వారగ వేయించుకోవాలి.
ఇలా వేయించుకున్న వాటిని మిక్సిలో వేసి పొడిలా చేసుకోవాలి.ఇలా చేసిన పొడిని ఒక గాజు సీసాలో వేసి గాలి తగలకుండా భద్రపరచుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న పొడిని ,నెలసరి అయిన 1వ రోజు నుండి 4వ రోజు వరకు 1/2 చెంచా పొడిలో నాటు ఆవు నెయ్యి కలిపి సేవించాలి.
ఇలా నెలసరి అయిన మొదటి రోజు నుండి నాలుగవ రోజు వరకు మాత్రమే వేసుకోవాలి.
            తరువాత ఒక 100 గ్రా"లు పల్లేరు కాయలు  తీసుకుని.వాటిని బాగా ఎండలో ఎండబెట్టి రోట్లో వేసి బాగా దంచి పొడి చేయాలి.ఈ పొడిని ఇంకొక గాజు సీసాలో వేసి గాలి తగలకుండా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి.
ఇలా చేసుకున్న పల్లేరు కాయల పొడిని,ఒక చెంచా తీసుకుని, ఒక గ్లాసు ఆవు పాలలో కలిపి నాలుగవ   రోజు నుండి పదియవ రోజు వరకు రోజు రాత్రి పడుకునే ముందు త్రాగాలి.
ఆహార నియమాలు:-
పెసరపప్పు అన్నం , నెయ్యి తప్ప ఇంక ఏమి తినకూడదు.
ముఖ్య గమనిక:-
నెలసరి అయిన 10వ రోజు నుండి 16వ రోజు వరకు క్రమం తప్పకుండా భర్తతో సంసారం చెయ్యాలి.
ఆడపిల్ల కావలసినవారు:-
నెలసరి అయిన 3,5,7,9,11,13,15 రోజులలో, రోజు తప్పించి రోజు భర్తతో సంసారం చెయ్యాలి.
మగ పిల్లలు కావలసినవారు:-
నెలసరి అయిన 4,6,8,10,12,14,16 రోజులలో రోజు తప్పించి రోజు భర్తతో సంసారం చెయ్యాలి.