అటువంటి స్త్రీలు, యోని భాగం బిగుతుగా ఉంటే బాగుంటందని అనుకునే స్త్రీలకు ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది.
ముందుగా దీనికి కావల్సిన పదార్థాలు ఏమిటో, దాని తయారీ విధానం, దానిని ఎలా వాడాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కావల్సిన పదార్థాలు:-
1.అత్తి పత్తి ఆకు.
2. తేనే.
తయారు చేయు విధానం:-
ముందుగా మనం కొన్ని అత్తి పత్తి ఆకులను తీసుకుని.వాటిని శుభ్రంగా కడగాలి.అలా శుభ్రం చేసిన ఆకుని ఒక కాటన్ క్లాత్ లో వేసి దానిలో ఉన్న నీటిని వడపోయాలి.అలా వడపోసిన ఆకుని రోట్లో వేసి దానిలో ఒక రెండు చెంచాల తేనె వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి, (మిక్సిలో అయిన రుబ్బవచ్చు).
అలా తేనెతో కలిపి రుబ్బిన అత్తి పత్తి ఆకు ముద్దని రోజు మీ యోని పై భాగంలో,యోని చుట్టూ రాయాలి.ఇలా రాసిన పది నిమిషాల తరువాత గోరవెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా రోజూ క్రమం తప్పకుండా చేస్తే మీ యోని బాగం బిగుతుగా మారుతుంది.
0 Comments