స్త్రీని లేదా పురుషున్ని సొంతం చేసుకోడానికి ఈ "వశీకరణ లేహ్యం". పూర్వకాలం లో ఋషులని, యోగులని వసం చేసుకోడానికి వారి బ్రహ్మచర్య దీక్షను భంగం చేయడానికి వేశ్యలు ఈ మూలికను సప్త మహా ముని అథర్వణ ఋషి దగ్గర సంపాదించారు. ఇపుడు ఈ లేహ్యాన్ని వయగ్రా లేదా ఇతర ఔషధాల్లో కూడా వాడుతున్నారు. ఈ లేహ్యం భార్య-భర్తల మధ్య అన్యోన్యతని పెంచుతుంది. ఈ లేహ్యం కోసం ఆది పర్వం లో వ్యాస మహా ముని కూడా రాయడం గమనార్హం.
మొదటి లేహ్యం:
కావాల్సిన పదార్ధములు: వెంపలి చెట్టు ఆకు, పైడిపత్తి ఆకు
తయారీ విధానం:
- ముందుగా మనం తీసుకొచ్చిన వెంపలి చెట్టు ఆకు మరియు పైడిపత్తి ఆకు ను బాగా శుభ్రం చేసుకోవాలి.
- తరువాత ఒక రోట్లో ఈ రెండు ఆకులు సమానంగా వేసి రుబ్బాలి.
- తరువాత ఆ ముద్దని తీసుకొని ఒక కాటన్ క్లాత్ లో వేసి పిండితే, పసర వస్తుంది.
- ఆ పసరను కాళ్ళు కడుక్కునే నీటిలో వేసి, కాళ్ళు కడుక్కునేలా చెయ్యాలి.
- ఇలా చేసినట్లయితే తప్పకుండ వారు మీ వసమౌదురు.
స్త్రీ పురుషుల కలయిక అనేది సృష్టి దర్మం లో ఒక భాగం. ఇది కేవలం సఖ్యత లేని జంటలు మాత్రమే చేయాలి. మనం మానవులం కాబట్టి మనకి శారీరక బంధం అనేది ఒకరితోనే ఉండాలి. మితిమీరిన కామం వినాశనానికి దారితీస్తుంది...!
సర్వే జన సుఖినో భవంతు:
Follow Us