సాధారణంగా ప్రతి అమ్మాయికి తన వక్షోజాలు దృడంగా ఉండాలని కోరుకుంటారు, కానీ పిల్లలు పుట్టాక అవి వాలిపోవడం లేదా జారిపోవడం జరుగుతుంటది. దీనికి ప్రధానంగా లూస్ దుస్తులు ధరించడం ఒక రకమైన కారణం. ఈ సమస్య వల్ల స్త్రీలు మనోధైర్యాన్ని కోల్పోతుంటారు. మా ఈ చిట్కా వల్ల మీరు మీ వక్షోజాలని దృఢ పర్చుకోవచ్చు.
కావలసిన పదార్ధం: తామర పువ్వులు (కొన్ని)
తయారీ విధానం:
- మొదట మనం తీసుకున్న తామర పువ్వుల్ని ఎండలో ఒకరోజు ఆరబెట్టాలి.
- తామర పువ్వులో ఉన్న నీరు అంత ఇంకిపోయి డ్రై గా మారుతుంది.
- ఇలా డ్రై గా మరీనా తామర పువ్వుల్ని మిక్సీ లేదా రోట్లో రుబ్బుకోవాలి (తగినన్ని నీళ్లు పోసి)
- తరువాత మీ వక్షోజాలని సుబ్బరంగా గోరు వేడి నీళ్లతో కడుగుకు కోవాలి.
- మనం ఇంతకముందు తయారు చేసుకున్న ముద్ద ని మీ వక్షోజాల చుట్టూ రాయాలి (చనుమొనలు కి తాకకుండా స్తనాలు చుట్టూనే రాయాలి.)
- ఒక కాటన్ క్లాత్ ని వాటి చుట్టూ కట్టాలి (కనిపిస్తున్నా ఇమేజ్ ఆధారంగా)
- అరగంట తర్వాత తీసేసి గోరువెడి నీళ్లతో సుబ్బరం చేసుకోవాలి.
- ఇలా వారానికి ఒకసారి చేసుకోడం వల్ల మూడు నుంచి నాలుగు వారాలకే మీకు ఫలితం కనిపిస్తుంది.
* ఇలా చేస్తూ కొన్ని ఎండిన తామర పువ్వుల్ని పొడి చేసుకొని ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా ఒక గ్లాసు పాలతో కలిపి తీసుకొంటే ఇంకా తొందరగా ఫలితాన్ని పొందగలరు.
Follow Us